హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samantha: విజయ్ దేవరకొండతో కొత్త క్యారెక్టర్‌లో కనిపించనున్న సమంత.. !

Samantha: విజయ్ దేవరకొండతో కొత్త క్యారెక్టర్‌లో కనిపించనున్న సమంత.. !

సమంత వరుస సినిమాలతో బిజీగా మారింది. సమంత చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. హీరో విజయ్ దేవరకొండ – సమంత కలయికలో శివ నిర్వాణతో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో సమంత కొత్త పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి తాజా అప్ డేట్ ఒకటి చక్కర్లు కొడుతుంది.

Top Stories