హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samantha - Naga Chaitanya: విడిపోతున్నామని ప్రకటించిన సమంత, చైతన్య.. వీళ్ల పెళ్లి ఎంత ఘనంగా జరిగిందంటే..

Samantha - Naga Chaitanya: విడిపోతున్నామని ప్రకటించిన సమంత, చైతన్య.. వీళ్ల పెళ్లి ఎంత ఘనంగా జరిగిందంటే..

గత కొంతకాలంగా సమంత, చైతన్య విడాకులు తీసుకుంటారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వారే విడాకులకు సంబంధించి అధికారిక ప్రకటన చేశారు. అయితే నాలుగేళ్ల కిందట వీరి వివాహం ఘనంగా జరిగింది. హిందూ, క్రిస్టియన్ రెండు సంప్రదాయాలలో వీరి వివాహం జరిగింది.

Top Stories