Samantha-Pooja-Tamannah-Hansika: బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న సమంత,పూజా, తమన్నా, హన్సిక..

Pooja-Samantha-Tamannah-Hansika: బ్లాక్ ఔట్‌ఫుట్‌లో అదుర్స్ అనిపిస్తోన్న సమంత, తమన్నా,పూజా హెగ్డే, హన్సిక తో పాటు టాలీవుడ్ హీరోయిన్స్. వీళ్లలో కొంత మంది అటు దక్షిణాదితో పాటు ఉత్తరాదిలో సత్తా చాటారు. అంతేకాదు వీళ్లందరు బ్లాక్ కలర్ ఔట్ ఫిట్స్‌లో ప్రేక్షకులను కిరాక్ పుట్టిస్తున్నారు.