Samantha Akkineni : ఇష్ట సఖితో సమంత అక్కినేని గోవా టూర్.. పిక్స్ వైరల్..

Samantha Akkineni - Naga Chaitanya: పెళ్లి తర్వాత ఎపుడు ఎక్కడకు వెళ్లినా.. తోడుగా తన ఇష్టసఖుడు భర్త నాగ చైతన్యతో టూర్స్‌కు వెళ్లే సమంత.. ఇపుడు అభిమానులకు షాక్ ఇస్తూ... తన స్నేహితురాలు శిల్పా రెడ్డితో కలిసి గోవా టూర్‌కు వెళ్లింది. అంతేకాదు అక్కడ తన స్నేహితురాలితో కలిసి ఎంజాయ్ చేసిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.