హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samantha Akkineni: సమంత సండే ఫెస్ట్... సామ్ చేసిన పనికి జామ్ కావాల్సిందే..

Samantha Akkineni: సమంత సండే ఫెస్ట్... సామ్ చేసిన పనికి జామ్ కావాల్సిందే..

Samantha Akkineni : సమంత అక్కినేని తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైంది. సమంత ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్‌లో ఒకరుగా వెలుగుతోంది. తాజాగా ఆహా ఓటీటీలో సామ్ జామ్ అంటూ సందడి చేస్తోంది.

Top Stories