సమంత అక్కినేని.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పెళ్లి తర్వాత కూడా ఇప్పటికీ స్టార్ హీరోయిన్ హోదా అనుభవిస్తుంది. అన్నింటికి మించి ఈమె వర్కవుట్స్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది అభిమానులకు. దానికితోడు మధ్యలో అప్పుడప్పుడూ సూపర్ ఫోటోషూట్స్ చేస్తూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తుంది. తాజాగా మాల్దీవ్స్ వెళ్లి చైతూతో పాటు ఫుల్ ఎంజాయ్ చేసింది ఈ భామ.