Home » photogallery » movies »

SAMANTHA AKKINENI POOJA HEGDE RASHMIKA KAJAL NAYANTHARA MANY OHTER TELUGU AND TAMIL HEROINS AND THEIR EDUCATIONAL QUALIFICATIONS HERE ARE THE DETAILS TA

Samantha - Pooja Hegde - Kajal - Rashmika: సమంత, పూజా హెగ్డే, రష్మిక, కాజల్ సహా మన హీరోయిన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటో తెలుసా..

Samantha-Kajal-Pooja-Rashmika | సినిమాలకు చదువుకు పెద్దగా సంబంధం లేదు. చదువుతో సంబంధం లేకుండా అందం, అభినయంతో పాటు కాస్తంత అదృష్టం ఉంటే చాలు కథానాయికలుగా రాణించవచ్చని చాలా మంది ప్రూవ్ చేసుకున్నారు. అలా టాలీవుడ్‌లో అగ్ర పథనా  రాణిస్తున్న హీరోయిన్స్ ఎవరెవరు ఏమి చదువుకున్నారో మీరు ఓ లుక్కేండి..