హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samantha Akkineni: రెండేళ్లు పూర్తి చేసుకున్న సమంత అక్కినేని ‘ఓ బేబి’..

Samantha Akkineni: రెండేళ్లు పూర్తి చేసుకున్న సమంత అక్కినేని ‘ఓ బేబి’..

Samantha Akkineni | సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఓ బేబి’. ఈ మూవీ రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సమంత అక్కినేని ఈ సినిమాకు సంబంధించిన పాత జ్ఞాపకాలను పంచుకున్నారు.

Top Stories