Samantha Akkineni Naga Chaiatanya: నాగ చైతన్య, సమంత వాలెంటైన్స్ డే పార్టీ... వైరల్ అవుతున్న పిక్..

Naga Chaitanya Akkineni Samantha Valentines Day : టాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్స్‌లలో నాగ చైతన్య సమంత ఒకరు. వీళ్లిద్దరు తొలిసారిగా ‘ఏం మాయ చేసావే’ సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత వీరిద్దరు ఒకింటివారయ్యారు. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా వీరిద్దరు పార్టీ చేసుకుంటూ దిగిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.