దిల్ రాజు బర్త్ డే వేడుకల్లో టాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా సందడి చేసారు. ఎవరికి వాళ్లు అదిరిపోయే డిజైనింగ్ వేర్‌లో మెరిసిపోయారు. అందులో అక్కినేని దంపతులు కూడా ఉన్నారు. నాగ చైతన్య, సమంత జోడీ కూడా దిల్ రాజు పుట్టిన రోజు వేడుకల్లో అదరగొట్టారు. వాళ్ల ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.