Samanatha Naga Chaitanya: మరోసారి జంటగా ఫ్యాన్స్‌కు దర్శనమిచ్చిన సమంత నాగ చైతన్య..

Naga Chaitanya Akkineni Samantha | నాగ చైతన్య అక్కినేని సమంత.. మరోసారి జంటగా దర్శనమిచ్చారు. కానీ వీళ్లిద్దరు వెండితెరపై కాకుండా... ఓ ప్రొడక్ట్ లాంఛ్ కార్యక్రమంలో భాగంగా దర్శనమిచ్చి అభిమానులను కనువిందు చేసారు.