Samantha Akkineni : బంగారంలా మెరిసిపోతున్న సమంత అక్కినేని...

Samantha Akkineni : సమంత అక్కినేని తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను.