Samantha Akkineni : సమంత అక్కినేని తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైంది. సమంత ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్లో ఒకరుగా వెలుగుతోంది.. అది అలా ఉంటే సమంత ఎంత ఫిట్‌గా ఉంటుందో తెలిసిందే. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌లో తన ఫిజిక్‌తో అదరగొట్టింది. ఇక తాజాగా తన ఒంటి చేతితో ఫుల్ బాడినీ బ్యాలెల్స్ చేస్తూ అదరగొట్టింది. దీనికి సంబందించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Photo : Instagram