Samantha Akkineni: సమంత ఏంటీ పని.. లేటెస్ట్ ఫోటో షూట్ పై అక్కినేని ఫ్యాన్స్ గుస్సా..

Samantha Akkineni | సమంత అక్కినేని.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పెళ్లి తర్వాత కూడా ఇప్పటికీ స్టార్ హీరోయిన్ హోదా అనుభవిస్తుంది. అంతేకాదు అభిమానుల కోసం వంటలతో పాటు మొక్కల పెంపకంలో తనదైన సలహాలు ఇస్తూ వార్తల్లో నిలుస్తోంది.