హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samantha Akkineni: సమంత అక్కినేని బోల్డ్ ఫోటో షూట్.. పెళ్లి తర్వాత మరింత హాటుగా సామ్..

Samantha Akkineni: సమంత అక్కినేని బోల్డ్ ఫోటో షూట్.. పెళ్లి తర్వాత మరింత హాటుగా సామ్..

Samantha Akkineni | తెలుగులో ‘ఏమాయ చేసావే’ సినిమాతో అడుగుపెట్టి.. తన తొలి చిత్ర హీరో నాగ చైతన్యను ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ తర్వాత సమంత కెరీర్.. మూడు హిట్లు ఆరు ఆఫర్లు అన్నట్టుగా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ భామ హాట్ ఫోటో షూట్‌తో అదరగొట్టింది.

Top Stories