SAMANTHA AKKINENI GUNASEKHAR MYTHOLOGICAL SHAKUNTALAM MOVIE STARTS BY POOJA CEREMONY COCONUT BROKEN EVENT TA
Samantha - Shaakuntalam: పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సమంత, గుణశేఖర్‌ల ‘శాకుంతలం’ మూవీ..
Samantha - Shaakuntalam - Gunasekhar : పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సమంత, గుణశేఖర్‌ల ‘శాకుంతలం’ సినిమా. కెరీర్లో సమంత ఫస్ట్ టైమ్ పౌరాణిక పాత్రలో నటిస్తుండంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
Samantha - Shaakuntalam - Gunasekhar : పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సమంత, గుణశేఖర్‌ల ‘శాకుంతలం’ సినిమా. కెరీర్లో సమంత ఫస్ట్ టైమ్ పౌరాణిక పాత్రలో నటిస్తుండంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. (Twitter/Photo)
2/ 6
సమంత అక్కినేని టైటిల్ పాత్ర ‘శకుంతల’ గా నటిస్తోన్న ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడు పాత్రలో నటించాడు. (Twitter/Photo)
3/ 6
’శాకుంతలం’ సినిమాను దిల్ రాజుతో కలిసి గుణ టీమ్ వర్క్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. (Twitter/Photo)
4/ 6
‘శాకుంతలం’ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగుతో పాటు తమిళం, హిందీ,కన్నడ,మలయాళంలో తెరకెక్కిస్తున్నారు. (Twitter/Photo)
5/ 6
‘శాకుంతలం’ సినిమా పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి టీమ్‌ను అభినందించిన నిర్మాత అల్లు అరవింద్ (Twitter/Photo)
6/ 6
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 20 నుండి మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయింది. (Twitter/Photo)