Home » photogallery » movies »

SAMANTHA AKKINENI DO YOU KNOW ABOUT SAM MOTHER AND FATHER FAMILY BACK GROUND TA

Samantha: సమంత అక్కినేని అమ్మా నాన్నల గురించి ఈ నిజాలు తెలుసా..

Samantha Akkineni | సమంత అక్కినేని .. టాలీవుడ్‌లో ఏమాయ చేసావే సినిమాతో అడుగుపెట్టి.. ఆ తర్వాత తన తొలి సినిమా హీరో నాగ చైతన్యనే ప్రేమించి పెళ్లి చేసుకొని.. సినీ ఇండస్ట్రీకి చెందిన అక్కినేని ఫ్యామిలీ కోడలైంది. ఈమె ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ అమ్మా నాన్నల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..