ఈ సినిమాలో శకుంతలగా సమంత అక్కినేని నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో సమంత తన షూటింగు పార్టును అప్పుడే పూర్తి చేశారట. దీంతో 'థ్యాంక్యూ శకుంతల..' అంటూ ఆమెకు చిత్రం టీమ్ థాంక్స్ చెబుతూ వీడ్కోలు పలికింది. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photo : Twitter