Photos: ఓ బేబి సక్సెస్ మీట్‌లో తెల్లడ్రెస్‌లో మెరిసిన సమంత..
Photos: ఓ బేబి సక్సెస్ మీట్‌లో తెల్లడ్రెస్‌లో మెరిసిన సమంత..
నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ఓ బేబి’. కొరియాలో హిట్టైయిన ‘మిస్ గ్రానీ’ ని మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు రీమేక్ చేసారు. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైయింది. ఈ సందర్భంగా ‘ఓ బేబి’ చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.