హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

సమంత సరిలేరు నీకెవ్వరు.. అక్కినేని కోడలా మజాకా..

సమంత సరిలేరు నీకెవ్వరు.. అక్కినేని కోడలా మజాకా..

అక్కినేని ఇంటి కోడలైన సమంత. పెళ్లి తర్వాత కూడా ఈమె కెరీర్ జెడ్ స్పీడ్‌లా దూసుకుపోతుంది. అంతేకాదు యంగ్ బ్యూటీలైన పూజా, రష్మిక ఎంట్రీ ఇచ్చినా.. సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఒక పత్రిక నిర్వహిస్తున్న మోస్ట్ డిజైరబుల్ ఉమెన్స్ లిస్టు‌లో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. మిగతా స్థానాల్లో ఎవరెవరు ఉన్నారో మీరు ఓ లుక్కేండి..

Top Stories