Samanatha - Naga Chaitanya: నాగ చైతన్య, సమంత సరికొత్త రికార్డు.. ఆహా వేదికగా అక్కినేని అభిమానులకు పండగే..

Naga Chaitanya Akkineni Samantha | నాగ చైతన్య అక్కినేని సమంత.. మరోసారి జంటగా దర్శనమిచ్చారు. కానీ వీళ్లిద్దరు వెండితెరపై కాకుండా... ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా దర్శనమిచ్చి అభిమానులను కనువిందు చేసారు.