Samanatha Naga Chaitanya: సమంత ప్రెగ్నెంట్ కాబోతోందా..? పెళ్లిరోజు కోడ్ లాంగ్వేజ్‌లో గుడ్ న్యూస్ చెప్పిందా..?

Samanatha Akkineni Naga Chaitanya 3rd Wedding Anniversary | నాగ చైతన్య, సమంత ఈ రోజు మూడో వివాహా వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరికి బంధు మిత్రులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.