హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Salman Khan: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో సల్మాన్ ఖాన్.. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ..!

Salman Khan: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో సల్మాన్ ఖాన్.. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ..!

Green India Challenge: మొక్కలు నాటడాన్ని ప్రతీ ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని సల్మాన్ ఖాన్ కోరారు. ఏదో మొక్కను నాటామా.. పని అయిపోయిందా అని కాకుండా ఆ మొక్క పెరిగే వరకు శ్రద్ధ తీసుకోవాలని ఆయన చెప్పడం విశేషం.

Top Stories