Home » photogallery » movies »

SALMAN KHAN HAD MARRIED HIS DAUGHTER IN LONDON SB

Salman Khan: సల్మాన్ ఖాన్‌కు పెళ్లైంది.. కూతురు కూడా ఉందా.?

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ గురించి తెలిసిందే. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచలర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చేది సల్మాన్ పేరే. 50 ఏళ్లు వచ్చిన సల్మాన్ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. తాజాగా సల్మాన్ ఖాన్ పెళ్లి టాపిక్‌ మరోసారి వార్తలు వస్తున్నాయి. అతడికి కూతురు కూడా ఉందని ఆరోపణలు వస్తున్నాయి.