Deepika Padukone Salman Khan | బాలీవుడ్ సీనియర్ టాప్ స్టార్ సల్మాన్ ఖాన్ మూవీలు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తాయి. సల్మాన్ సినిమాలు హిట్టైతే హీరోయిన్లకు మంచి ఆఫర్లు వస్తుంటాయి. ఐతే దీపికా పదుకొణె మాత్రం పలు సల్మాన్ ఖాన్‌తో ఒక్క సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయింది. దానికి గల కారణాలు ఏమిటంటే.. ఐతే దీపికా పదుకొణె మాత్రం పలు సల్మాన్ ఖాన్ హిట్ సినిమాలను వదులుకుంది. ఈ మూవీలు ఇక్కడ చూడండి.. (File/Photo)