Salma Hayek : లక్ష్మి దేవిని అందుకే పూజిస్తాను :హలీవుడ్ నటి సల్మా హాయక్..

Salma Hayek : హలీవుడ్ నటి సల్మా హాయక్ హిందూ దేవత లక్ష్మి దేవిని పూజిస్తానని చెబుతోంది. దీనికి సంబందించి ఓఫోటోను కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.