సల్మా హాయక్ అదిరే అందాలు.. చూడాల్సిందే..

Salma Hayek : సల్మా హాయక్ మెక్సికన్ అమెరికన్ నటి.. ప్రపంచంలోని 50 మంది అందాల భామల్లో ఒకరుగా గుర్తింపు పొందారు సల్మా.. అంతేకాదు ప్రపంచంలోని 100 మంది సెక్సీయస్ట్‌ ఉమన్‌ జాబితాలో 8వ స్థానంలో నిలిచి అదరగొట్టింది. సల్మా హాయక్ ప్రస్తుతం నటిగా, నిర్మాతగా, మోడల్‌గా రాణిస్తోంది. 1966 సెప్టెంబర్‌ 2న మెక్సిలో పుట్టిన ఈ భామ.. అక్కడి టీవీలో వచ్చే టెలినోవాలో నటిస్తూనే... ‘డెస్పరాండో’, ‘ఫ్రమ్‌ డస్క్‌ టిల్‌ డాన్‌’, ‘డాగ్మా’, ‘వైల్డ్‌ వైల్డ్‌ వెస్ట్‌’, ‘ఫ్రిడా’ గ్రోన్ అప్స్ వంటి చిత్రాలు చేసి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. అంతేకాదు ఆ మధ్య హాలీవుడ్‌లో సంచలనం రేపిన మీటూ ఉద్యమంలో కూడా పాల్గొని తనకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలియపరిచింది.