Home » photogallery » movies »

SALAAR ACTRESS SHRUTI HAASAN TATTOO LOOKS LIKE CABBAGE BECAUSE OF THIS REASON GOES VRIAL SR

Shruti Haasan : అక్కడ పచ్చబొట్టు వేయించుకున్న శృతి హాసన్.. ఒకటి అనుకుంటే.. ఇంకోటి జరిగిందట..

Shruti Haasan : ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శృతి హాసన్ తాజాగా తన ఫాలోవర్స్‌తో ముచ్చటించారు. అందులో భాగంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఉన్న తన ఫాలోవర్స్‌తో మాట్లాడుతూ.. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. అందులో భాగంగా తన పచ్చబొట్టు గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.