Sakshi Agarwal: సాక్షి అగర్వాల్ నైనిటాల్లో పుట్టిన ఈ ముద్దుగుమ్మ.. చెన్నైలో ఎంబిఎ చేసింది. అందులో భాగంగా మొదట్లో మార్కెటింగ్ కన్సల్టెన్సీలో జాబ్ చేసి.. ఆ తర్వాత మోడలింగ్‌లోకి ప్రవేశించింది.
Sakshi Agarwal: సాక్షి అగర్వాల్ నైనిటాల్లో పుట్టిన ఈ ముద్దుగుమ్మ.. చెన్నైలో ఎంబిఎ చేసింది. అందులో భాగంగా మొదట్లో మార్కెటింగ్ కన్సల్టెన్సీలో జాబ్ చేసి.. ఆ తర్వాత మోడలింగ్‌లోకి ప్రవేశించింది.
2/ 22
ఇక అక్కడి నుంచి ఓ కన్నడ సినిమాలో నటించింది. ఆ తర్వాత సూర్యతో ఓ యాడ్‌లో కనిపించి మెల్లమెల్లగా అడుగులు వేస్తూ తన సినీ కెరీర్‌ను పదిలపర్చుకుంది.
3/ 22
ఆ తర్వాత ఓ కన్నడ సినిమాలో నటించింది. ఆ తర్వాత సూర్యతో ఓ యాడ్‌లో కనిపించి మెల్లమెల్లగా అడుగులు వేస్తూ తన సినీ కెరీర్‌ను పదిలపర్చుకుంది.
4/ 22
పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన రజినీకాంత్ ‘కాలా’లో సాక్షి కూడా మెరిసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ భామ కొన్ని పిక్స్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి.
5/ 22
ఇన్‌స్టాగ్రాంలో సాక్షి అగర్వాల్‌కు 1.5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారంటే అమ్మడి క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హాట్‌హాట్‌గా అందాలు ఆరబోస్తూ ఈ బ్యూటీ ఇన్‌స్టాలో పోస్ట్ చేసే ఫొటోలు కుర్రకారు మతి పోగొడుతున్నాయి.