Sakshi Agarwal: ఇన్‌స్టాగ్రామ్‌ను ఓ రేంజ్లో వాడేసుకుంటున్నారు నటీమణులు. వారిలో సాక్షి అగర్వాల్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఈ నైనిటాల్ బ్యూటీ... హాట్ అందాలతో హీటెక్కిస్తోంది. (Image credit - Instagram - iamsakshiagarwal)
చెన్నైలో ఎంబీఎ చేసిన సాక్షి... మొదట్లో మార్కెటింగ్ కన్సల్టెన్సీలో జాబ్ చేసింది. చాలా మంది నీకు ఇది సెట్ కాదని చెప్పేశారు. (Image credit - Instagram - iamsakshiagarwal)
4/ 26
మరి తాను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్న సమయంలో... ఎవరో అన్నారట... నీ లాంటి అందమైన అమ్మాయిలకు మోడలింగే కరెక్ట్ అని అంతే అటువైపు చూసింది. (Image credit - Instagram - iamsakshiagarwal)
మోడలింగ్ కెరీర్ ఎంచుకున్న సాక్షికి... మొదట్లో కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. క్రమంగా వాటిని ఎదుర్కొంటూ ఒక్కో మెట్టూ ఎక్కింది. (Image credit - Instagram - iamsakshiagarwal)
7/ 26
ఈ బ్యూటీ మోడలింగ్ నచ్చడంతో కన్నడ సినిమాలో ఓ ఆఫర్ వచ్చింది. వెంటనే అందుకుంది. (Image credit - Instagram - iamsakshiagarwal)
8/ 26
ఆ తర్వాత సూర్యతో ఓ యాడ్‌లో కనిపించింది. దాంతో ఎవరీ అమ్మాయి అని కోలీవుడ్ ఆలోచించడం మొదలుపెట్టింది. (Image credit - Instagram - iamsakshiagarwal)
9/ 26
సాక్షి పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన కాలాలో కూడా మెరిసింది. సాక్షి పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన కాలాలో కూడా మెరిసిన సంగతి తెలిసిందే.