Home » photogallery » movies »

SAILU BEHAVIOR CHANGE AND JANARDHAN FIRE ON SITHA FAMILY IN VADINAMMA SERIAL TODAY EPISODE NR

Vadinamma Serial: మా ఇంటి వైపు రాకు నాన్న.. నీకు దండం పెడుతా.. శైలులో మార్పు వచ్చింది కానీ?

Vadinamma serial: స్టార్ మాలో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారింది. శైలు నిజం తెలుసుకొని తన తండ్రికి ఫోన్ చేసి తన అత్తింటి వైపు తొంగి చూడద్దు అంటూ తేల్చి చెప్పేస్తుంది.