హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pushpa 2 | Sai Pallavi : అల్లు అర్జున్ పుష్ప2లో కీలకపాత్రలో సాయిపల్లవి..

Pushpa 2 | Sai Pallavi : అల్లు అర్జున్ పుష్ప2లో కీలకపాత్రలో సాయిపల్లవి..

Allu Arjun : అల్లు అర్జున్ హీరోగా పుష్ప అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ’పుష్ప’ దేశవ్యాప్తంగా ఓ రేంజ్‌లో అదరగొట్టింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన ఇటు సౌత్‌తో పాటు అటు నార్త్‌ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ వస్తోన్న సంగతి తెలిసిందే. పుష్ప 2 పేరుతో వస్తున్నఈ సినిమాలో సాయిపల్లవి కీలకపాత్రలో కనిపించనుందని తెలుస్తోంది.

Top Stories