అయితే గతంలో కూడా సాయి పల్లవి విషయంలో ఇలాంటి వార్తలే వచ్చాయి. ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందని.. ఇకపై సినిమాలు చేయదని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి మరి ఈసారి ఈ వార్తలకు తోడు ఓ బలమైన కారణం కూడా వినిపిస్తుండటంతో అందరిలో అనుమానాలు నలెకొన్నాయి. మరి ఈ వార్తలపై సాయి పల్లవి ఎలా స్పందిస్తుందో చూడాలి.