Sai Pallavi: పట్టుచీరలో మెరిసిపోతున్న సాయి పల్లవి.. అవ్వ, తాత ఫొటోస్ షేర్ చేస్తూ..?

Sai Pallavi: టాలీవుడ్ హైబ్రిడ్ పిల్ల సాయిపల్లవి గురించి అందరికీ పరిచయమే. తెలుగుతోపాటు తమిళ, మలయాళ సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ మొదట్లో 'ఢీ' డాన్స్ షోలో పాల్గొని తన డాన్స్ లతో మంచి గుర్తింపు అందుకుంది.