సాయి పల్లవి ఏ హీరోతో నటించినా.. తనదైన ముద్ర ఉంటుంది. అలాంటి సాయి పల్లవికి తెర వెనుకా ఎంతో మంది అభిమానులున్నారు.ప్రస్తుతం తెలుగులో లవ్ స్టోరీ, శ్యామ్ సింఘరాయ్, విరాట పర్వం వంటి విభిన్న సినిమాలతో పలకరించేందుకు రెడీగా ఉన్నారు. ఈ శుక్రవారం ‘లవ్ స్టోరీ’ సినిమా విడుదల కానుంది. (Twitter/Photo)