Home » photogallery » movies »

SAI PALLAVI LOVE STORY FAME LATEST PICS GOES VIRAL ON SOCIAL MEDIA TA

Sai Pallavi : ‘లవ్ స్టోరీ’ ఫేమ్ సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోస్.. వైరల్ అవుతున్న క్యూట్ పిక్స్..

Sai Pallavi : సాయి పల్లవి తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫిదా’ సినిమాతో పరిచమైంది. అంతకు ముందు ఈమె మలయాళంలో ’ప్రేమమ్’ సినిమాలో మలర్‌గా పలకరించింది.ఇక తెలుగులో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ..టాప్ హీరోయిన్ రేస్ లో దూసుకుపోతుంది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సాయి పల్లవి సినిమాలు చేస్తుంది. యంగ్ హీరోలు ఏమాత్రం ఛాన్స్ దొరికిన సాయిపల్లవిని హీరోయిన్ గా ఎంపిక చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రీసెంట్‌గా నాగ చైతన్యతో కలిసి ‘లవ్ స్టోరీ’ సినిమాతో పలకరించింది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.