Sai Madhav Burra: సాయి మాధవ్ బుర్రా.. మోస్ట్ వాంటెడ్ రైటర్ ఆఫ్ టాలీవుడ్..!

Sai Madhav Burra: సాయి మాధవ్ బుర్రా(Sai Madhav Burra).. ఈయన పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ముఖ్యంగా డైలాగులు రాయడంలో సాయి మాధవ్ బుర్రా చేయి తిరిగింది. అందుకే చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు అంతా ఈయనే కావాలని పట్టుబడుతున్నారు.