Home » photogallery » movies »

SAI DHARAM TEJRAASHI KHANNAMARUTHIS MOVIE PRATHI ROJU PANDAGE POOJA CEREMONY HELD BY MOVIE UNIT TA

Pics: మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ ‘ప్రతిరోజూ పండగే’ సినిమా ప్రారంభోత్సవం..

‘చిత్ర‌ల‌హ‌రి’ సినిమా త‌ర్వాత సాయి ధ‌ర‌మ్ తేజ్ కెరీర్ మ‌ళ్లీ గాడిన ప‌డింది. ఈ సినిమాతో నాలుగేళ్ల త‌ర్వాత విజ‌యం అందుకున్నాడు మెగా మేన‌ల్లుడు. అర‌డ‌జ‌న్ ఫ్లాపుల త‌ర్వాత వ‌చ్చిన విజ‌యం కావ‌డంతో జాగ్ర‌త్త‌గా కాపాడుకోడానికి చాలా ప్ర‌య‌త్నిస్తున్నాడు సాయి. తాజాగా సాయి ధరమ్ తేజ్..మారుతి దర్శకత్వంలో కొత్త సినిమాకు ఈ సోమవారమే కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టారు.