Home » photogallery » movies »

SAI DHARAM TEJ REVIEW ON DULQUER SALMAN RASHMIKA MANDANNA SITARAMAM MOVIE SLB

Sai Dharam Tej: రష్మిక ఐ హేట్ యూ..! సాయి ధరమ్ తేజ్ కామెంట్స్ వైరల్

Sai Dharam Tej Review On Sitaramam: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) హీరోగా రూపొందిన సీతారామం సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా.. క్రేజీ బ్యూటీ రష్మిక మందన కీలక పాత్రలో కనిపించింది. వైజ‌యంతీ మూవీస్, స్వ‌ప్న సినిమాస్ బ్యాన‌ర్స్‌పై హ‌ను రాఘ‌వ‌పూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఐ హేట్ యూ అంటూ ఈ సినిమాపై తన రివ్యూ పోస్ట్ చేశారు.