నిజానికి ఒరిజినల్ లో కారు ప్రమాదంలో ఆ పాత్ర చనిపోతుంది. కానీ తెలుగులో మాత్రం బైక్ మీద వెళుతున్నప్పుడు ప్రమాదం జరిగిందని మార్పులు చేశారట. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్వయంగా కొన్ని మార్పులు చేస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.