Sai Dhanshika: గ్లామర్‌ ఒలకబోస్తోన్న కబాలి స్టార్ సాయి ధన్సిక.. అదిరిన లేటెస్ట్ ఫోటో షూట్..

Sai Dhanshika | సాయి ధన్సిక ఎంతో మంది యువకులకు కలల రాకుమారి. కబాలి, ఏకవీర, పరదేశీ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. అందమైన ఈ తమిళ అమ్మాయికి ఇక్కడక కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఐతే తాజాగా ధన్సిక పోస్ట్ చేసిన ఓ ఫొటో వైరల్ అవుతోంది. మేకప్ లేకుండా ఉన్న చిత్రాన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు.