Home » photogallery » movies »

SADHA TOLLYWOOD ACTRESS JAYAM FAME LOOKS RAVISHING IN HER LATEST PUNJABI DRESS PICS GOES VIRAL TA

Sadha : పంజాబీ డ్రెస్‌లో క్యూట్ లుక్స్‌తో అదరగొడుతోన్న సదా.. అదిరిన లేటెస్ట్ పిక్స్..

Sadha: సదా లేదా సదాఫ్ మొహమ్మద్ సయీద్.. ఒకప్పుడు కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన అందాల నటి. తెలుగులో జయం సినిమాతో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.