ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sadha : సదాను ఇలా ఎప్పుడైనా చూశారా .. స్విమ్మింగ్ ఫూల్ అందాలతో కవ్విస్తోన్న జయం బ్యూటీ..

Sadha : సదాను ఇలా ఎప్పుడైనా చూశారా .. స్విమ్మింగ్ ఫూల్ అందాలతో కవ్విస్తోన్న జయం బ్యూటీ..

Sadha : సదా లేదా సదాఫ్ మొహమ్మద్ సయీద్.. ఒకప్పుడు కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన అందాల నటి. నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో పరిచయమైన సదా.. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడులో నటించి సూపర్ పాపులర్ అయ్యింది. లేటెస్ట్ గా సదా స్విమ్మింగ్ పూల్ ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయ్.

Top Stories