Home » photogallery » movies »

SADHA APARICHITHUDU FAME LOOKS RAVISHING IN HER LATEST PICS GOES VIRAL TA

Sadha : రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతున్న సదా.. అవకాశాల కోసం అలా చేస్తోన్న అపరిచితుడు భామ..

Sadha: సదా లేదా సదాఫ్ మొహమ్మద్ సయీద్.. ఒకప్పుడు కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన అందాల నటి. తెలుగులో జయం సినిమాతో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.