Home » photogallery » movies »

SAAHO STAR SHRADDHA KAPOOR LOOKS STUNNING IN HER LATEST PHOTOS SR

శ్రద్ధా కపూర్ అందాలను చూస్తే.. సాహో అనాల్సిందే..

శ్రద్ధా కపూర్...ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన 'సాహో' సినిమాలో చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ యాక్షన్ సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి సంబందించి.. ఇప్పటికే ఓ టీజర్ కూడా విడుదల చేశారు. ఆ టీజర్‌లో శ్రద్ధా కపూర్ తన యాక్షన్‌తో అదరగొట్టింది. ప్రస్తుతం ఈ సినిమాలో చివరి పాటను చిత్రికరిస్తున్నారు. దీని కోసం చిత్రయూనిట్ అంతా కలిసి ఆస్ట్రియా వెళ్లారు. అక్కడి అందమైన లొకేషన్స్‌లో ప్రభాస్, శ్రద్ధా కపూర్‌ లపై రొమాంటిక్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు.