హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas : ఆదిపురుష్ దర్శకుడు ఓమ్ రౌత్‌కు ప్రభాస్ వార్నింగ్.. అసలు మేటర్ ఇదేనా..

Prabhas : ఆదిపురుష్ దర్శకుడు ఓమ్ రౌత్‌కు ప్రభాస్ వార్నింగ్.. అసలు మేటర్ ఇదేనా..

Adipurush : ప్రభాస్ నటిస్తోన్న సినిమాల్లో భారీ సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. ఈ సినిమాలో శ్రీరాముడిపాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. అది అలా ఈ సినిమా నుంచి టీజర్ తాజాగా విడుదలైంది.