Home » photogallery » movies »

RX100 HERO TOLLYWOOD ACTOR KARTHIKEYA LOHITHA REDDY WEDDING PHOTOS GOING VIRAL PK

Karthikeya wedding: తారలు దిగివచ్చిన వేళ.. ఘనంగా ‘RX100’ కార్తికేయ వివాహం..

Karthikeya wedding: ఆర్ఎక్స్ 100 (RX 100) సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని.. నటుడిగా వరస అవకాశాలు అందుకుంటున్న హీరో కార్తికేయ (Karthikeya wedding). కేవలం హీరోగానే కాకుండా విలన్‌గానూ ఈయన రప్ఫాడిస్తున్నాడు. తాజాగా ఈ కుర్ర హీరో ఓ ఇంటి వాడయ్యాడు.