Payal Rajput: చిట్టి నిక్కర్ ధరించి అందాలు ఆరబోస్తున్న పాయల్ రాజపుత్.. ఇలా అయితే కష్టమే!

ayal Rajput: పంజాబీ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేసిన పాయల్‌ రాజ్‌పుత్‌కు బ్రేక్‌ ఇచ్చింది మాత్రం తెలుగు సినీ పరిశ్రమే. 2018లో విడుదలైన 'ఆర్‌.ఎక్స్‌ 100'లో లిప్‌లాక్స్‌కు ఓకే చెప్పిన ఈ ముద్దుగుమ్మకి యూత్‌లో తిరుగులేని క్రేజ్‌ ఏర్పడింది.