Home » photogallery » movies »

RX100 FAME HEROINE PAYAL RAJPUT HALF SLEEV PHOTO GOES VIRAL ON INSTAGRAM NR

Payal Rajput: అందంతో కవ్విస్తున్న పాయల్ రాజ్‌పుత్.. చూస్తే వారెవ్వా అనాల్సిందే

Payal Rajput: RX 100 సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది బ్యూటీ.. ఆ తర్వాత అరడజన్ సినిమాలు చేసింది కానీ ఆ సినిమాలతో పెద్దగా గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది పాయల్ రాజ్‌పుత్(Payal Rajput).