Home » photogallery » movies »

RUKSHAR DHILLON LOOKS STUNNING IN HER RED DRESS PHOTO SHOOT SR

రెడ్ డ్రెస్‌లో అదరగొడుతోన్న రుక్సార్ ధిల్లాన్ ఫోటో షూట్

రుక్సార్ ధిల్లాన్ తెలుగులో అల్లు శిరీష్ 'ABCD' లో నటించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు నాని హీరోగా వచ్చిన 'కృష్ణార్జున యుద్ధం'లో కూడ మెరిసింది.